బండి సంజయ్, అమిత్ షా లను ఏకిపారేసిన మంత్రి కేటీఆర్ *Political | Telugu OneIndia

2022-08-22 2,585

Minister KTR targeted the video of Bandi Sanjay carrying sandals as Gujarati slaves carrying Delhi sandals. Minister KTR asked many questions to Amit Shah as a target | ఏ చిన్న అవకాశం దొరికినా కేంద్రం నుండి బీజేపీపై విరుచుకు పడే తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, ఆదివారం జరిగిన అమిత్ షా సభ బీజేపీని, బండి సంజయ్ ను టార్గెట్ చేయడానికి వీలు కల్పించింది. అమిత్ షా కు చెప్పులు మోసిన బండి సంజయ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని టార్గెట్ చేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.

#KTR
#bandisanjay
#amitshah
#telanganaparty
#bjp

Videos similaires